audio
audioduration (s) 2.02
83.7
| sentence
stringlengths 29
1.25k
|
---|---|
గుంటూరు జిల్లా రెంటచింతలలో అత్యధికంగా నలభై ఏడు |
|
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎపిఎస్ఆర్టిసి ప్రయాణీకులకోసం ఈరోజు నుండి బస్సు సేవలను పునరుద్ధరించిన నేపథ్యంలో |
|
బస్సులు పునప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు |
|
భారతీయ భాషలను మరింతగా ప్రోత్సహించే లక్ష్యంతో ఆకాశవాణి ఈరోజు సంస్కృత భాషలో తొలి వార్తా సంకలన కార్యక్రమం సంస్కృత సాప్తహిక్ ప్రసారాన్ని ప్రారంభించింది |
|
శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు సంబంధించి మొత్తం నూట ముప్పై ఎనిమిది బస్సులను ఏర్పాటు చేసామని ఇందులో శ్రీకాకుళం జిల్లా నుండి డెబ్బై మూడు విజయనగరం జిల్లా నుండి అరవై ఐదు బస్సలు నడుస్తాయని వీటిని విశాఖపట్టణం వరకు నడుపుతామని స్పష్టం చేసారు |
|
ప్రతీ రోజు ఉదయం ఏడు గంటల ఐదు నుండి రాత్రి ఏడు గంటల వరకు ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు బస్సులను సిద్ధం చేసామని |
|
ప్రయాణీకులు మాస్కులను ధరించాలని ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాలని వెల్లడించారు |
|
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర విద్యా మండలి సీబీఎస్ఈ ఐసీఎస్ఈ నేతృత్వంలో పదో తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది |
|
పెద్ద సంఖ్యలో పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తెలిపారు |
|
ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు |
|
కంటైన్మెంట్ జోన్లలో పరీక్షా కేంద్రానికి అనుమతించబోమని ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు ముఖానికి మాస్క్ తప్పనిసరిగా ధరించాలని లేఖలో పేర్కొన్నారు |
|
పరీక్షా కేంద్రాల్లో థర్మల్ స్క్రీనింగ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని విద్యార్థులు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించేలా చూడాలని సూచించారు |
|
వైఎస్ఆర్ కడప చిత్తూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఉపాధి కోసం జార్కండ్ నుంచి వచ్చి లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన సుమారు రెండు వేల మంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాటుచేశారు |
|
ఇందులో భాగంగా వారికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి అనంతరం నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి జార్కండ్ కు ఏర్పాటుచేసిన శ్రామిక్ ప్రత్యేక రైలులో పంపారు |
|
ప్రతి శనివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమం తిరిగి ఆదివారం అదే సమయంలో అదే చానల్ పై ప్రసారం అవుతుంది |
|
వలస కార్మికులకు మార్గమధ్యంలో ఇబ్బంది తలెత్తకుండా ఆహారం మంచినీరు అందజేశారు |
|
దేశవ్యాప్తంగా జూన్ 1వ తేదీ నుంచి రోజువారీ రాకపోకలు సాగించే రెండు వందలు రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్లను రైల్వేశాఖ ఈ రోజు ప్రారంభించింది |
|
స్లీపర్ బోగీల్లో రిజర్వేషన్లు అయిపోయాక రెండు వందలు వరకు వెయిటింగ్ లిస్ట్ టికెట్లు జారీ చేయాలని నిర్ణయించింది |
|
ఈ రైళ్ల సమయాలు రైళ్ళు ఆగే స్టేషన్లు గతంలోలాగే ఉన్నా |
|
వీటిని ప్రత్యేక రైళ్లుగా నడుపుతారు |
|
ఈ రైళ్లలో రిజర్వేషన్ లేని బోగీలు ఉండవు |
|
సాధారణ బోగీల్లో ప్రయాణానికి కూడా సెకండ్ సిట్టింగ్ ఛార్జీ వసూలు చేస్తారు |
|
రైల్వే స్టేషన్లు రిజర్వేషన్ కౌంటర్లలో టిక్కెట్లు తీసుకునే అవకాశం ఉండదు |
|
టిక్కెట్లను ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవాలి |
|
ఈ ప్రత్యేక రైళ్లలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ముంబయిహైదరాబాద్ హుస్సేన్సాగర్ ఎక్స్ ప్రెస్ హౌరాసికింద్రాబాద్ ఫలక్ నామా ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ న్యూదిల్లీ తెలంగాణ ఎక్స్ ప్రెస్ దానాపూర్ సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్ ప్రెస్ విశాఖపట్నం దిల్లీ ఏపీ ఎక్స్ ప్రెస్ గుంటూరు సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్ ప్రెస్ తిరుపతి నిజామాబాద్ రాయలసీమ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ విశాఖపట్నం గోదావరి ఎక్స్ ప్రెస్ రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది |
|
ఈరోజు న్యూ ఢిల్లీ లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం సమావేశ వివరాలను పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రమణ్ సింగ్ మీడియా కు వెల్లడించారు |
|
దూరదర్శన్ న్యూస్ ఛానల్ లో ప్రసారమౌతున్న సంస్కృత వార్తల కార్యక్రమం వార్తావలి ఐదు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు |
|
శ్రామిక్ ప్రత్యేక రైళ్లు సాధారణ రైళ్ల రాకపోకలు కొనసాగుతున్న నేపథ్యంలో |
|
రైల్వే స్టేషన్లలో ఉండే చిన్న దుకాణాలు హోటళ్లు క్యాటరింగ్ కేంద్రాలను తెరిచేందుకు రైల్వే బోర్డు అనుమతి ఇచ్చింది |
|
ఈ మేరకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని జోనల్ రైల్వే అధికారులను ఆదేశించింది |
|
రైల్వే స్టేషన్లలో ఉండే రెస్టారెంట్లు హోటళ్లు ఫుడ్ ప్లాజాల్లో కూర్చొని తినేందుకు అనుమతులు లేవని స్పష్టం చేసింది |
|
వేసవి ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది |
|
ఈ నెల ఇరవై ఐదు నుండి రోహిణీ కార్తె ప్రవేశించనున్న నేపధ్యంలో |
|
ఇందుకు ముందస్తు సంకేతంగా రేపటినుండి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని పేర్కొంది |
|
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తీవ్రంగా ఉంటుందని ముఖ్యంగా వృద్ధులు పిల్లలు మరింత అప్రమత్తంగా ఉండాలని నీరు ఎక్కువగా త్రాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు |
|
మజ్జిగ కొబ్బరినీళ్ళు వంటివి తీసుకోవాలని మధ్యాహ్న సమయంలో వీలైనంత వరకు ఇంటివద్దనే ఉండడం ఉత్తమమని వారు పేర్కొంటున్నారు |
|
విజయనగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈ రోజు కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు |
|
ప్రపంచ యువనికపై సంస్కృత భాషా వ్యాప్తికి వార్తావలి కార్యక్రమం ఎంతగానో తోడ్పడిందంటూ ఆయన ట్వీట్ చేశారు |
|
మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దులలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు రెండు |
|
పశుసంవర్ధక మత్స్యశాఖలో రెండు వందల ఐదు పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్ధిక శాఖ అనుమతిచ్చింది |
|
వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్లో మంచినీటి సరఫరా బాటిళ్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది |
|
వచ్చే నెల ఒకటి వ తేదీ నుంచి అరవై ఏళ్లు పైబడిన వారికి ఇతర అనారోగ్య సమస్యలు కలిగిన నలభై ఐదు ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వం విడ్ వాక్సిన్ వేయనుంది |
|
మహారాష్ట్రలో కొన్ని రోజులుగా కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో సరిహద్దులోనే ఉన్న నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఎలాంటి ముప్పు రాకుండా నిజామాబాద్ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది |
|
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డివిజన్ అధికారులు పరిస్థితులను పర్య వేక్షిస్తున్నారు |
|
సరిహద్దుల్లో అప్రమత్తత కోవిడ్19 పరిస్థితులపై కామారెడ్డి జిల్లా ఇంచార్జి ఆరోగ్యశాఖ అధికారి డా |
|
కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ విధానంలో ఈ నియామకాలను పూర్తి చేయాలని ఆదేశించింది |
|
చెరువు నీటిని శుద్ధి చేసి బాటిళ్లలో నింపి ఉమ్మడి రెండు వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలకు సరఫరా చేయాలని నిర్ణయించారు |
|
ప్రస్తుతం రాష్ట్రంలో నీటి సరఫరా బాటిళ్ల తయారీకి ఒక కేంద్రం మాత్రమే ఉండగా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పది నీటి సరఫరా బాటిళ్ల తయారీ కేంద్రాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది |
|
కార్యక్రమం రూపొందించిన వారిని ఆదరించిన ప్రజలను ఆయన అభినందించారు |
|
ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయల్లో భగీరథ నీటి సరఫరా కోసం యిటీవల జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో తయారీ కేంద్రం సామర్థ్యం తయారు చేయాల్సిన బాటిళ్ల సంఖ్యను చర్చించారు |
|
నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 5లక్షల మూడు వేల తొమ్మిది వందల నలభై ఏడు మందికి టీకా వేశారు |
|
దీంతో ఇప్పటి వరకు మొత్తం టీకా పొందిన సంఖ్య ఒకటి కోటి ఇరవై ఆరు లక్షల డెబ్బై ఒకటి వేలకు పైగా చేరింది |
|
నిన్న పదహారు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కొత్త కేసుల నమోదయ్యాయని దీంతో మొత్తం కేసుల సంఖ్య ఒకటి కోటీ 10లక్షల నలభై ఆరు వేలకు పైగా చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్లో తెలిపింది |
|
దీంతో మ్రుతుల సంఖ్య ఒకటి లక్ష యాభై ఆరు వేలకు పైగా ఉంది |
|
ఎన్ ఎస్ డి వక్స్ తెలంగాణ వక్స్ బోర్డుకు గల ఆస్తుల నుంచి పందొమ్మిది కోట్ల అరవై ఎనిమిది లక్షల అద్దెలను వసూలు చేసినట్లు వక్స్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం తెలిపారు |
|
వక్స్ ఆస్తుల రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు |
|
ఈ దశ టీకాకరణలో కోవిడ్ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న నలభై ఐదు సంవత్సరాల పైబడిన వారికి ఈ వ్యాక్సిన్ వేస్తారు |
|
నిన్న న్యూ దిల్లీలో కేంద్ర క్యాబినెట్ సమావేశం తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ పది వేల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వయసు వారికి ఉచితంగా ఈ వ్యాక్సిన్ టీకా వేస్తారని అయితే దీనికి ప్రైవేట్ వ్యాక్సిన్ కేంద్రాల్లో సొంతంగా ఇరవై వేల రూపాయలు చెల్లించి వేయించుకోవల్సి వుంటుందని అన్నారు |
|
ఆ జాబితా ప్రకారం రెండు నియోజకవర్గాల్లో పది లక్షల తొమ్మిది వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మంది ఓటర్లున్నారు |
|
చార్మినార్ గోల్కొండ కోట సందర్శనకు సోమవారం నుంచి యాత్రికులను అనుమతిస్తారు |
|
అయితే సాధారణ ఎన్నికల తరహాలోనే ఈసారి మండలి ఎన్నికలకు కూడా నామినేషన్ల దాఖలు చివరి తేదీకి పది రోజుల ముందు వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది |
|
దీంతో రెండు నియోజకవర్గాల్లో కలిపి మరో ఇరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి మందికి ఓటుహక్కు లభించింది |
|
మహారాష్ట్రలో కొవిద్19 విజృంభించడంతో ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమై మహరాష్ట్ర నుంచి వచ్చే వారికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది |
|
జలుబు దగ్గు జ్వరం ఉన్న వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు |
|
మహారాష్ట్ర నుంచి వచ్చే వారి కోసం ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతున్నారు |
|
ఆదిలాబాద్ జిల్లాలో తాజాగా మంది అనుమానితులకు పరీక్షలు చేయగా పందొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు నమోదు ఏడు వందల ఇరవై ఆరు అయ్యాయి |
|
రెండు వేల ఇరవై ఏప్రిల్ 20వ తేదీ వరకు నుంచి ఇప్పటివరకు యాభై మూడు లక్షల నలభై వేల రెండు వందల డెబ్బై ఐదు పని దినాలను ఉపాధి హామీ కూలీలకు కల్పించినట్టు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసులు తెలిపారు |
|
అలాగే మెదక్ జిల్లాలో ఈ సంవత్సరం ఏడు వేలా ఎనిమిది వందలు మందికి కొత్త జాబ్ కార్డులు మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు |
|
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధి హామీ పట్ల గ్రామీణ కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పారు |
|
ఉపాధి హామీ కూలి పనులు ఉండటం వల్ల గ్రామాల్లో ఎంతగానో అభివృద్ధి పనులు సాగుతున్నాయని పలువురు సర్పంచులు ఆకాశవాణికి తెలిపారు |
|
సందర్శన సమయంలో కట్టడాల సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు |
|
ముందుకు స్ట్రింగర్ మెదక్ సత్యనారాయణ స్వామి కల్యాణం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం శ్రీరమా సహిత సత్యనారాయణస్వామి పుణ్య క్షేత్రంలో స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి సత్యదేవుడి కల్యాణం ఆరు కన్నుల పండువగా నిర్వహించారు |
|
పెద్ద సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి కల్యాణం తిలకించారు |
|
తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన పట్టువస్త్రాలు ముత్యాల తలంబ్రాలను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు దంపతులు సమర్పించారు |
|
ఈ రోజు హాలియాలో బిజెపి ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు |
|
రాజ్యసభలోని యాభై ఐదు స్థానాలకు జరగవలసిన ద్వైవార్షిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలకు ఈ రోజుతో గడువు ముగుస్తుంది |
|
ఆంధ్రప్రదేశ్ లో నగరపాలక పురపాలక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియకు గడువు ఈ రోజుతో ముగుస్తుంది |
|
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా కార్యవర్గాలు ఎంపికైన గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది |
|
భారత్ లో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ |
|
ఆరోగ్య బీమా పథకాల్లో కరోనా వైరస్ చికిత్సను చేర్చాలని బీమా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది |
|
ఆంధ్రప్రదేశ్ లో నగరపాలక పురపాలక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియకు గడువు ఈ రోజుతో ముగుస్తుంది |
|
కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన వందే భారత్ మిషన్ నాలుగవదశకు చేరింది |
|
27వ తేదీన కౌంటింగ్ నిర్వహిస్తారు |
|
మరోవైపు మండల జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాల ఎన్నికలకు సంబందించి నామినేషన్ల పరిశీలన కొనసాగుతుంది |
|
ఏలూరు నగర కార్పొరేషన్ తో పాటు నరసాపురం నిడదవోలు కొవ్వూరు జంగారెడ్డిగూడెం పురపాలక సంఘాలకు జరుగంతున్న ఎన్నికల్లో ఇప్పటివరకు రెండు వందల పందొమ్మిది నామినేషన్లు దాఖలయ్యాయి |
|
కాగా జిల్లాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల నామినేషన్ల పరిశీలన పూర్తైంది |
|
మూడు వందల డెబ్బై నామినేషన్లు దాఖలవగా అందులో ఒక నామినేషన్ తిరస్కరించగా మూడు వందల అరవై తొమ్మిది నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు జిల్లా పరిషత్ సిఇఓ పి |
|
విజయవాడ నగర పాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు ఈ రోజుతో ముగుస్తుంది |
|
నగరంలోని అరవై తొమ్మిది డివిజన్లకుగాను నిన్నటి వరకు మొత్తం నూట యాభై నామినేషన్లు దాఖలైనాయి |
|
గుంటూరు జిల్లాలోని యాభై ఏడు మండలాలలో స్థానిక సంస్థల ఎన్నికలకు మొత్తం మూడు వేల ఎనిమిది వందల యాభై మూడు నామినేషన్లు దాఖలయ్యాయి |
|
వాటిలో డెబ్బై రెండు నామినేషన్లు తిరస్కరింపబడగా పదిహేడు మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు |
|
మొత్తం మీద జిల్లాలో మూడు వేల ఏడు వందల అరవై మూడు మంది చివరగా పోటీలో నిలిచారు |
|
ఈ దశలో ఎయిర్ ఇండియాతో పాటు ప్రైవేట్ వి కలుపుకోని మొత్తం ఐదు వందల విమానాల ద్వారా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలిస్తారు |
|
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా కార్యవర్గాలు ఎంపికైన గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది |
|
సర్పంచి వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీల్లో జనాభా ఆధారంగా ప్రోత్సాహకాలు అందించేందుకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఎం |
|
గిరిజాశంకర్ పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీచేశారు |
|
రెండువేల కంటే తక్కువ జనాభా ఉంటే ఐదు లక్షల రూపాయలు రెండు వేల ఒకటి నుంచి ఐదు వేల వరకు జనాభా ఉ ంటే పది లక్షల రూపాయలు ఐదు వేల ఒకటి నుంచి పది వేల జనాభా ఉంటే పదిహేను లక్షల రూపాయలు పది వేలుకు మించి జనాభా ఉంటే ఇరవై లక్షల రూపాయల చొప్పున ప్రోత్సహకాలను ప్రభుత్వం ఆయా పంచాయతీలకు అందించనుంది |
|
ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కేవలం చిన్న చిన్న సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురైన జెడ్పీటీసీ ఎంపీటీసీ నామినేషన్ల పట్ల సానుభూతితో సానకూల దృక్పథంతో ఉదారంగా వ్యవహరించమని రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోని అప్పిల్లెట్ ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికలు సంఘం నిన్న అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది |
|
తిరస్కరణకు గురైన అభ్యర్థులు వెంటనే అప్పీలు దాఖలు చేసి సరైన కారణాలు సరైన పత్రాలు చూపించిన పక్షంలో నామినేషన్లు అంగీకరించబడతాయని ఎన్నికల సంఘం తెలియచేస్తోంది |
|
ఎంపీటీసీలకు సంబంధించి రాష్ట్రంలోని 9వేల ఆరు వందల తొంభై ఆరు స్థానాలకు |