text
stringlengths
10
1.09k
label
class label
2 classes
ఆ అప్పు వడ్డీలై, చక్రవడ్డీలై కొనసాగుతూనే ఉంటుంది.
0positive
కానీ, అంతిమంగా ఈ అసత్యాలు, ఉద్వేగాల మాయావలయంలోకి జారిపోకుండా ప్రత్యక్షంగా అమెరికానూ, పరోక్షంగా మిగతా ప్రపంచాన్నీ డొనాల్డ్ ట్రంప్ బారినుంచి కాపాడవలసిన బాధ్యత అక్కడి పౌరులపైన ఉంది.
0positive
దక్షిణ చైనా సముద్రంలో వనరుల అన్వేషణ, ఓడరేవుల ఏర్పాటు తదితర చర్యలతో చైనా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆ దేశానికి వ్యతిరేకంగా ఫిలిప్పీన్స్ అంతర్జాతీయ హేగ్ ట్రిబ్యు నల్లో వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
1negative
తృప్తిదేశాయ్ మహారాష్ట్ర ఆలయాలను మాత్రమే లెక్కకట్టివుండవచ్చు కానీ, ఇటువంటి అంక్షలున్న ఆలయాలు దేశంలో అనేకం ఉన్నాయి.
1negative
జిఎస్టి అమల్లోకి వచ్చేస్తే సేవల పన్నులను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వేసేందుకు అవకాశం ఉండదు.
1negative
క్షేత్రస్థాయిలో అవసరాన్ని మించిన బలాన్ని వాడటం, మిలిటెంట్లకూ, స్థానికులకూ మధ్య తేడాలేనట్టుగా భద్రతాదళాలు ప్రవర్తించడం, ఆగ్రహాన్ని బుల్లెట్లతోనే అణిచివేయాలని అనుకోవడం వంటివి కాదనలేని వాస్తవాలు.
1negative
భోజనం చేస్తున్న విద్యార్థుల వద్దకు వెళ్లి పౌష్టికాహారం అందిస్తున్నారా లేదా? అని అడగ్గా.. మూడురోజుల నుంచి బాగా పెడుతున్నారని కొందరు విద్యార్థులు చెప్పారు.
0positive
ఆఫ్రికన్లను హీనంగా చూడడం, మాదకద్రవ్యాలకు బానిసలుగా, అసాంఘిక కార్యకలాపాలకు కారకులుగా అనుమానించడం విశ్వనగరాలుగా చెప్పుకుంటున్న చోట్ల కూడా జరుగుతున్నది.
0positive
తెలంగాణ ప్రజలు తమ కొత్త రాష్ట్రానికి, ప్రత్యేక ఉద్యమానికి ప్రధాన రాజకీయ నాయకత్వాన్ని ఇచ్చిన పార్టీకే పట్టం కట్టారు.
1negative
అతడు దేవుడు కాడు పునరుత్థానం చెందడానికి.
1negative
ఒక్క ముక్కలో అర్థం చేసుకోవాలంటే ఆయన ఫిలిప్పీన్స ట్రంప్.
1negative
దక్షిణ చైనా సముద్రం వివాదంలో అంతర్జాతీయ ట్రిబ్యునల్ చైనా వాదాన్ని కొట్టివేసింది.
0positive
అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు.
1negative
గత ఏడాది సెప్టెంబరులో మమతా బెనర్జీ 64 ఫైళ్ళను బహిర్గత పరచి బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలను ఒకేమారు దెబ్బతీసి, దమ్ముంటే తాను నడచినదారిలో నడవాలంటూ నరేంద్రమోదీకి విసిరిన సవాలు దశాబ్దాల నాటి వివాదాన్ని తిరిగి రాజేసింది.
0positive
చాలా కాలం నుంచి టర్కీలోని కుర్దులు ఆ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తూ ఉన్నారు.
1negative
మరీ ముఖ్యంగా ఉగ్రవాదుల దాడులు జరిగినపుడు మీడియా ఎంతో ఆలోచించి ప్రసారాలను చేయాల్సి ఉంటుంది.
1negative
అదే తెలంగాణ విషయానికి వస్తే ఏపీ ప్రభుత్వ నిర్ణయం తర్వాత కొద్ది మాసాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
1negative
ఎన్డీఎంసీ సభ్యుడిగా, ఢిల్లీ సీఎంగా ఈ సంస్థకు వైస్ చైర్మన్ను సిఫార్సు చేసే అధికారం కేజ్రీవాల్కు ఉంది.
1negative
ముఖ్యంగా తమ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న అమెరికాకు లాటిన్ అమెరికా దేశాల్లో చుక్కెదురైంది.
0positive
అభివృద్ధి రచనను ప్రజానుకూలంగా తీర్చిదిద్దాలని, అందులో ప్రజాప్రయోజనాలకు తప్ప మరి దేనికీ ప్రాధాన్యం ఉండకూడదని భావించారు.
1negative
నీరు, విద్యుత్ కేటాయింపుల్లో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిర్ణయం తీసుకొని ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు.
1negative
అంతటి గొప్ప నటుడికి బతికి ఉన్నప్పుడుగానీ, చనిపోయిన తర్వాతగానీ కనీసం పద్మశ్రీ వంటి బిరుదు కూడా దక్కలేదు.
0positive
జిల్లాలో వ్యవసాయ అభివృద్ధి కోసం ఇప్పటికే ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
0positive
బాధితుడి తమ్ముడు రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై సాదిక్ పాషా తెలిపారు.
1negative
ఇప్పుడు కుర్దిస్తాన్ రాజధాని ఎర్బిల్ కూడా వారి చేతుల్లోకి పోతే అక్కడ అమెరికా, యూరప్ చమురు కంపెనీలకు చెందిన విలువైన చమురుబావులు అనేకం పోతాయి.
1negative
అంటే పెట్టుబడిపై తాత్కాలిక ఊరట మాత్రమే పొంది, నెలనెలా రాబడిపన్నును కక్కమని అర్థం.
0positive
తన ప్రమేయం లేకుండా తయారైన తొలి అఫిడవిట్లో వాస్తవాలు లేవనీ, తిరగరాయడం తప్పెలా అవుతుందని ప్రశ్నిస్తున్న చిదంబరానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎంతో గంభీరంగా సంపూర్ణ మద్దతు ప్రకటించినప్పటికీ, ఈ వ్యవహారం ఆమె పార్టీని ఇరకాటంలో పడేసిన మాట వాస్తవం.
0positive
కేంద్రం వందకోట్లు మాత్రమే విదల్చిన పోలవరం ప్రాజెక్టుకు ఈ బడ్జెట్లో రూ.3,660 కోట్లు కేటాయించడం రెండేళ్ళలో దాని మొదటిదశ పూర్తిచేయాలన్న సంకల్పం నెరవేరడానికి దోహదం చేస్తుంది.
0positive
ఐసిస్కు భారత్లో అనకూలంగా ప్రచారం నిర్వహిస్తున్నందున మెహదీ మస్రూర్ బిస్వాస్ (24)ను 2014 డిసెంబర్లో ఎనైఏ అధికారులు అరెస్ట్ చేశారు.
0positive
వ్యవసాయ శాఖ నుంచి ఏఈఓలు, రెవెన్యూ శాఖ నుంచి వీఆరోలు ఈ రుణమాఫీ పత్రాలు అందజేయనున్నారని తెలిపారు.
1negative
గురువారం జి ల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో రాష్ట్ర మహాసభల వాల్పోస్టర్ విడుదల చేశారు.
1negative
తనకు ఇచ్చిన తుపాకీతో తెలంగాణ వ్యక్తి పిట్టలను, అడవి జంతువులను కాల్చిచంపి పొట్టనింపుకునేవాడట!
1negative
కరువు, నక్సల్ ప్రభావిత, గిరిజన ప్రాంతాల్లో చేపట్టాలని ఈ పథకం కింద ఉన్న మార్గదర్శకాలను పాటించి పనులు చేపట్టాలని ఆయన ఆదేశాలిచ్చారు.
0positive
కిమ్ జరుపుతున్న అణుపరీక్షలు, క్షిపణి ప్రయోగాలను బూచిగా చూపిస్తూ, దక్షిణ కొరియాను రక్షించే పేరిట ద్వీపకల్పంలో అమెరికా మోహరిస్తున్న అత్యంత అధునాతన ఆయుధ వ్యవస్థలు ఉభయకొరియాల మధ్య మరింత ఉద్రేకాలను పెంచుతాయి.
0positive
జమ్మూ కాశ్మీర్లో ప్రజల గొంతును తొక్కేస్తున్నారని ఆరోపించారు.
0positive
లక్షలాదిమంది ఉత్సాహంగా పాల్గొనే ఒక వేడుకను ఉన్నఫళంగా రద్దుచేయడం సాధ్యమేనా? అని రాష్ట్ర హోంమంత్రి రమేష్ చెన్నితల ప్రశ్నిస్తున్నారు.
0positive
2009 నవంబర్ 29న సిద్దిపేట దీక్షకు బయలుదేరుతూ, కరీంనగర్ శివారులోని అల్గునూర్లో అత్యంత ఉద్రిక్త పరిస్థితుల నడుమ అరెస్టయ్యారు.
0positive
శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వదళాలతో శివలింగార్చన చేస్తారు.
0positive
ఈ ఏడాది భారతకు భారీగా కలిసివచ్చిన ప్రధాన అంశం చౌక ముడి చమురు రేట్లు.
0positive
ఎన్నో అంచనాలు పెట్టుకున్న కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో గాయపడి తొలి అర్ధభాగంలోనే మైదానం వీడినా.. అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ఒక సైన్యంలా పోరుసాగించిన పోర్చుగల్ యూరో చరిత్రలో తమ పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది.
1negative
పాఠశాలల్లో ఆడపిల్లలకు,మగపిల్లలకు వేర్వేరుగా మరుగుదొడ్లు,మూత్రశాలలు ఏర్పాటు చేస్తారు.
0positive
విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఎస్.జైశంకర్ ఫ్రాన్స్, నెదర్లాండ్స్, లగ్జెంబర్గ్ రాయబారులు సమక్షంలో సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు.
1negative
తర్వాత అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి, పిల్లలతో మాట్లాడారు.
1negative
రాజకీయాలకు అతీతంగా ఉండే రిజర్వుబ్యాంకు గవర్నర్ పదవిని కూడా రాజకీయ నాయకులు వివాదాల ఊబిలోకి లాగుతున్నారని పలువురు ఆర్ధికవేత్తలు ఆ సమయంలో వాపోయారు.
1negative
రక్తదాన శిబిరాలు నిర్వహించి వామపక్ష కార్యకర్తలు రాజకీయం చేస్తున్నారన్నది మరో ఆరోపణ.
0positive
ముగ్గురు రాజకీయ నాయకులపై దాఖలైన పరువునష్టం వ్యాజ్యాలు ఇక్కడ ప్రధానం కాదు.
1negative
బైచుంగ్ భూటియా, సునీల్ ఛెత్రి వంటి వారు ఒక్కరో ఇద్దరో కాకుండా జట్టు నిండా ఉండేలా చర్యలు చేపట్టాలి.
0positive
సేవాలాల్ జయంత్యుత్సవాలకు ప్రభుత్వం చేయూతనివ్వడంతో జిల్లాలోని వివిధ తండాల్లో లంబాడ గిరిజనులు సేవాలాల్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు.
0positive
తయారీలో తాను సాధించిన పరిజ్ఞానాన్ని వాటికి బదలాయించడం ద్వారా దేశీయ, అంతర్జాతీయ డిమాండ్ అవి నెరవేర్చేలా చూడడం ఇస్రో లక్ష్యం.
0positive
విలువలు స్వచ్ఛందంగా ఉండాలి.
1negative
ద్రవ్యలోటును తక్కువగా ఉంచాలని ప్రపంచ బ్యాంకు-ఐ ఎమెఫ్ ద్వయం నిర్దేశించిన విధానాలనే ఆయన అమలుపరుస్తున్నారు.
0positive
పన్నెండువందల కోట్ల పైచిలుకు ఖరీదు చేసే ఒక్కో యుద్ధవిమానం ‘మేకిన ఇండియా’ నినాదానికి పూర్తి భిన్నంగా, ఎగిరొచ్చి వాలిపోయే స్థితిలోనే భారత ఖరీదు చేస్తున్నప్పటికీ, సాంకేతికంగా ఎదిగిన ఫ్రాన్స సహకారం భారతకు మరోచోట ఉపకరిస్తుంది.
0positive
ఆద్యంతం శివ నామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగాయి.
0positive
వివరించని మిగతా కారణాలు ఏవైనప్పటికీ, సామాజిక మధ్యమాల్లో తీర్పు ఇలా రాబోతున్నదన్న ఒక న్యాయవాది చేసిన పోస్టింగ్ సృష్టించిన రాద్ధాంతంతో సహా సొంతంగా పరీక్షలు నిర్వహించుకోవడానికి ప్రైవేటు కళాశాలలకు గంపగుత్త అధికారాలు కట్టబెట్టిన ఈ తీర్పు వివాదాన్నీ, ఆశ్చర్యాన్నీ కలిగించినమాట వాస్తవం.
1negative
జకీర్ను ఇస్లామిక్ బోధకుడిగా, మంచి వక్తగా ఎదగాలని ఆయన ప్రోత్సహించారు.
1negative
విదేశీ డిమాండ్ తగ్గడానికి కారణం ప్రపంచ ఆర్థిక మాంద్యం.
1negative
వాటర్ గ్రిడ్తో ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి ఇంటింటికి తాగునీరందించేందుకు 4వేల కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపా రు.
1negative
ఇటీవల మన దేశంలోని చాలా ప్రాంతాల్లో మత అసహనంపై చెలరేగిన దుమారం కేవలం ఇలాంటి అసత్యాలు, అపోహల వల్ల వచ్చినదే.
1negative
స్థానిక మీడియా ఆ వార్తలను ప్రత్యక్ష ప్రసారం చేసి ఉండకపోతే చాలా వరకు ప్రాణాలు నిలబడేవని వ్యాఖ్యానించారు.
0positive
70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీలో 67 సీట్లను గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ బిజెపికి అక్కడ బతుకు లేకుండా చేసింది.
1negative
ఆశాజనకమైన అంచనాలు, కఠినమైన హెచ్చరికలు, అప్రమత్తత సంకేతాలతో నిండిన 2015-16 సర్వే నివేదికను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.
1negative
గంటల తరబడి సోదాలు సాగుతుండడంతో వ్యాపారవర్గాలు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని భయంతో వణికిపోయారు.
0positive
నేటి సమావేశంపై ఆశలుఐటీడీఏ పాలకవర్గ సమావేశాన్ని గురువారం కొమురంభీమ్ ప్రాంగణంలోని పీఎమ్మార్సీలో నిర్వహించనున్నారు.
1negative
ఈ కష్టాలను దాటి, వచ్చే ఏడాది ఎన్నికలు ఎదుర్కోవడానికి హోలానకు వేగంగా విస్తరిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థ సహకరిస్తుంది.
0positive
సిర్పూర్ పేపర్ మి ల్లులో ఉత్పత్తి ప్రారంభించాలని కార్మికులు డిమాండ్ చేశారు.
0positive
ఎంతో కాలంగా తమలో గూడుకట్టుకుని ఉన్న నైరాశ్యాన్ని టర్కీ సైనికులు బయటపెట్టారు.
1negative
టిష్యూకల్చర్ పద్దతిలో 125 ఎకరాల్లో అరటి సాగు చేయాలని సంకల్పించారు.
0positive
2012 నుంచి అల్ఖైదా ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను ఫ్రాన్స్లో ఎక్కువ చేశారు.
0positive
రెండు రోజుల క్రితం అట్టహాసంగా జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారుల నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఎంతో ఉత్సాహంగా పాల్గొనగా, ఏపీలో ప్రభుత్వం చేపట్టిన నవనిర్మాణ దీక్ష మొక్కుబడిగా జరిగింది.
1negative
వ్యవసాయం, నిర్మాణరంగం, తయారీ రంగం, మత్స్యపరిశ్రమ, వ్యభిచారం, బిచ్చమెత్తడం ఇత్యాది పనులు వారు నిర్బంధంగా చేయవలసి వస్తున్నదంటూ ఆసేట్రలియాకు చెందిన మానవ హక్కుల సంస్థ ‘వాక్ఫ్రీ’ తన సర్వేలో నిర్థారించింది.
1negative
ఆ అన్వేషణలో భాగంగానే కేంద్ర హోంమంత్రి వివిధ రాజకీయవర్గాల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారని భావించవచ్చు.
0positive
వేరే జిల్లాలకు వెళ్లిన వారిని వెంటనే వెనక్కు రప్పించాలని వారు ఆదేశించగా, ఇది తన పరిధిలోనిది కాదని,వైద్య విధాన పరిషత్ తీసుకున్న నిర్ణయమని ఆమె వివరించారు.
1negative
కొన్ని స్థానిక ఛానెళ్లు ప్రసారం చేసిన ప్రత్యక్ష కథనాలు 20 మంది ప్రాణాలు తీశాయనే నిజం ఆలశ్యంగా వెలుగులోకి వచ్చింది.
1negative
శుక్రవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనను స్థానిక ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి.
1negative
అలహాబాద్లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను, పెద్ద బహిరంగ సభను జరపడం ద్వారా భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికల శంఖారావాన్ని పూరించింది.
0positive
ఈ డిమాండ్లలో ఔచిత్యాన్ని అటుంచితే, ఇక్కడ పేరుకు రెండు గ్రూపులున్నా పోలీసులు చెబుతున్న ప్రకారం వారి నాయకుడు ఒక్కరే.
1negative
రాష్ట్రంలోని పది జిల్లాలో ఆదిలాబాద్ మినహా మిగతా జిల్లాలోని భూములు వ్యవసాయేతర అవసరాలకు ఎక్కువగా వినియోగంలోకి వస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
0positive
పారిశ్రామికంగా దూసుకుపోతున్న చైనా ఇంధన సమస్యలన్నింటినీ సముద్రం తీర్చేయగలదు.
0positive
వారం క్రితం ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచలో ఇండియా మీద వెస్టిండీస్ విజయం సాధించగానే, శ్రీనగర్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో కశ్మీరీలకు, ఇతరులకూ మధ్య రేగిన వివాదం ఇప్పుడు పతాకస్థాయికి చేరింది.
0positive
నాలుగేళ్లకోసారి ఉత్సవంలా సాగే యూరో చాంపియన్షిప్.. ప్రపంచకప్ తర్వాత అంతటి ప్రాముఖ్యతను సంతరించుకుంది.
1negative
అత్యున్నత స్థాయిలో సమీక్ష చేసి సమాచార మార్పిడి జరిగితే తప్ప క్షేత్ర స్థాయిలో ఉండే భద్రతా సిబ్బందికి ఆదేశాలు అందని విచిత్ర పరిస్థితి అప్పుడప్పుడు ఎదురవుతుంటుంది.
1negative
ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు, క్రికెటర్లు కలగలసిన పాలనావ్యవస్థ అయితే అన్ని పనులూ సవ్యంగా సాగుతాయన్నది మరో అభిప్రాయం.
0positive
అటు వైమానిక బలంలోనూ మన దేశమే ముందుంది.
0positive
దేశాన్ని హింస లేకుండా నడిపించాలనే ఆయన ఆలోచన ఉన్నతమైనది.
0positive
మిగతా 59 సెక్షన్ల నిర్మాణానికి వినియోగించిన సామగ్రినే ఇక్కడ కూడా వాడినందువల్ల నాణ్యత విషయంలో ఏ లోపం లేదని అంటున్నది.
1negative
స్మగ్లింగ్ నిరోధానికి అటవీ అధికారులు ఒక ప్రణాళికను తయారు చేసుకోవాలని, ఎక్కువగా స్మగ్లర్లు ఉండే గ్రామాలకు వెళ్లి వారిలో పరివర్తన తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూ చించారు.
0positive
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి మోదీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం తలుపులను పూర్తిగా తొలగించడమే.
0positive
భ్రూణహత్యల కారణంగా ఈ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వివాహానికి ఆడపిల్లలు దొరక్కపోవడంతో వారి అక్రమరవాణా సాగుతున్నదనీ, అలాగే, ఆడపిల్లలను ఒకేమారు కాస్తంత డబ్బుపెట్టి భార్యగా కొనుక్కొని, వారిని వ్యవసాయక్షేత్రాల్లో బానిసలుగా పనిచేయిస్తున్న దారుణమూ కొనసాగుతున్నదని నివేదిక తేల్చిచెప్పింది.
0positive
లోక్సభనుంచి 13, రాజ్యసభనుంచి ఆరుగురు చేరికతో మరింత విస్తరించిన ఈ కొత్తమంత్రివర్గం ‘కనిష్ట ప్రభుత్వం-గరిష్ట పాలన’ అన్న మోదీ నినాదాన్ని నీరసపరచిందని విశ్లేషకుల ఆరోపణ.
0positive
అరుణాచల్ ముఖ్యమంత్రి కలికోపుల్ రివ్యూపిటిషన్ వేస్తానని అంటూనే, రాష్ట్ర అసెంబ్లీలో జరగబోయే బలపరీక్షకోసం నిరీక్షించమంటూ మీడియాకు ఓ సలహా కూడా ఇచ్చారు.
1negative
స్వతహాగా క్రమశిక్షణ కలిగిన భారత్ ఇలాంటి అంశాలను వినియోగించుకుని శాస్త్ర సాంకేతిక రంగాల సాయంతో రక్షణ రంగంలో బలోపేతం అవుతున్నది.
1negative
ఇతరులెవరూ లోనికి రాకుండా తలుపులు మూసి ఉంచాలని దుకాణ యజమానిని ఆదేశించారు.
0positive
రాబోయే రోజుల్లో న్యాయస్థానాలు ఏమంటాయన్నది అటుంచితే అరుణాచల్లోనూ, ఉత్తరాఖండ్లోనూ బీజేపీ ప్రస్తుతానికి తాను కోరుకున్నదానిని సాధించగలిగింది.
0positive
ఉత్తరాఖండ్లో ఈ నాటకం నడుస్తుండగానే, జమ్ముకాశ్మీర్లో రెండున్నరనెలలుగా నెలకొనివున్న స్తబ్ధత సమసిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
0positive
ఆ రహస్యాలు ఎప్పటికీ తెలియకపోవచ్చు కానీ, గురువారం జరగబోయే పార్టీ సమావేశంలో తాను ముఖ్యమంత్రి కాబోతున్నానని మెహబూబా ప్రకటించే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి.
0positive
అయినా తెలంగాణ ఉద్యోగులు కేసీఆర్ను ఆకాశానికి ఎత్తగా, ఏపీ ఉద్యోగులు మాత్రం ఎవరి కోసం ఇస్తారులే అన్నట్టుగా వ్యవహరించారు.
1negative
కిల్లర్ కార్పొరేషన్లని ఘీంకరించినా, ఆయన పేదలపక్షపాతి అని భ్రమపడనక్కరలేదు.
1negative
అలాగే, గర్భిణీలకు ఈ వైరస్ సోకిన కారణంగా శుష్కించిన శిరస్సుతో బిడ్డలు జన్మించే ‘మైక్రోసెఫాలే’ కేసుల సంఖ్య అక్కడ నాలుగువేలు దాటింది.
0positive
ఇది సామాన్యుడికి కూడా మేలు చేసే అవకాశం ఉంటుంది.
0positive
వాటిల్లో అనాదిగా జన సంచారం లేదు.
1negative