inputs
stringlengths 36
205
| targets
stringlengths 7
194
| template_id
int64 1
6
| template_lang
stringclasses 1
value |
---|---|---|---|
ఈ వాక్యం మరోరకంగా రాయి:ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధ్యక్షతన అసెంబ్లీ ప్రాంగణంలో ఈ సమావేశం జరిగింది. | ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధ్యక్షతన అసెంబ్లీ ప్రాంగణంలో బీజేడీఎల్పీ సమావేశం జరిగింది. | 6 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు 174 సెక్షన్ కింద కేసు దర్యాప్తు చేస్తున్నారు, శవపరీక్ష తరువాత శవాన్ని కుటుంబానికి అందచేశారు. | భార్య ఫిర్యాదు పై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు, శవాన్ని సవా పరీక్షా తరువాత కుటుంబానికి అందచేశారు. | 5 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి:
కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. | కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. | 1 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి:మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. | మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. | 6 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి: ఈ మధ్యాహ్నం మాకు మీరు సహాయం చేయాలి. | ఈ మధ్యాహ్నం మాకు మీ సహాయం కావాలి | 6 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
సాధ్యం కాదు. | అసాధ్యం. | 5 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:మీకు ఖచ్చితంగా ఏమి కావాలి? | మీరు దేని కోసం వెతుకుతున్నారో మీరు స్పష్టం చేయగలరా? | 2 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి: ఆయనకు తల్లి, భార్య, కుమారుడు, కుమార్తె, ఇద్దరు సోదరులు ఉన్నారు. | ఆయనకు భార్య, కుమార్తె, కుమారడు, తల్లి, ఇద్దరు సోదరులున్నారు. | 6 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:అతని తల్లి పదకొండేళ్ళ వయసులో మరణించింది. | అతనికి పదకొండు సంవత్సరాల వయస్సులో అతని తల్లి మరణించింది | 2 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి:
గ్రామంలో ఒక జీవి కూడా కనిపించలేదు. | గ్రామంలో ఒక్క ప్రాణి కూడా కనిపించలేదు. | 1 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి:టిక్టాక్ యాప్ను నిషేధిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. | టిక్‌టాక్ యాప్ను నిషేధిస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీల్ దాఖలైంది. | 6 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి: ఇది చాలా ముఖ్యమైనదని నేను భావిస్తున్నాను. | ఇది నాకు చాలా ముఖ్యం. | 2 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 7.8 శాతంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 5.3 శాతంగా ఉంది. | నిరుద్యోగ శాతం పట్టణ ప్రాంతాల్లో 7.8 ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 5.3 ఉండేది. | 4 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి: తొందరపడండి, లేదా మేము రైలును కోల్పోతాము. | త్వరపడండి లేదా మేము రైలును కోల్పోతాము. | 2 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: బాలల దినోత్సవాన్ని భారత తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గౌరవార్థం జరుపుకుంటారు. | భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గౌరవార్థం బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. | 4 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి: వెంటనే 108 సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. | ఘటనాస్థలానికి వెంటనే చేరుకున్న స్థానిక పోలీసులు మరియు 108 అత్యవసర సేవల సిబ్బంది గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించారు. | 6 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
నేను ఎప్పుడూ డబ్బు తీసుకోవద్దని నియమం చేస్తున్నాను. | నేను ఎల్లప్పుడూ ప్రజల నుండి డబ్బు తీసుకోకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను | 5 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి:
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. | ఈ విషయంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. | 1 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి ప్రభుత్వం ఆసక్తి చూపకపోతే, ఆదేశాలు జారీ చేయడంలో అర్థం లేదు. | ప్రభుత్వంకి కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి ఆసక్తి లేకపోతె, ఆదేశాలు జారీ చేయడం వ్యర్థం. | 2 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. | పోలీసుల ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను శవపరీక్ష కొసం తరలించి కేసు నమోదు చేసి విచారం గావిస్తున్నారు. | 4 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. | గ్రామంలో ఎలాంటి ప్రతికూలమైన సంఘటనలు జరగకుండా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. | 4 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి:
విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. | విషయం తెలుసుకున్న బాలిక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. | 1 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి:
దక్షిణ, తూర్పు గుజరాత్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. | మరో రెండు రోజులపాటు తూర్పు, దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కూరుసే అవకాశం. | 1 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. | ఈ విందులో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. | 5 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: సుశీల్ కుమార్ రింకు, రాజేందర్ బేరి, చౌదరి సురిందర్ సింగ్, హర్దేవ్ సింగ్ లాడీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. | ఎమ్మెల్యే పర్గత్ సింగ్, సుశీల్ కుమార్ రింకు, రాజిందర్ బేరి, చౌదరి సురీందర్ సింగ్ మరియు హార్దేవ్ సింగ్ లడ్డీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. | 4 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి:నేను మేఘాల పైన ఎగరాలనుకుంటున్నాను | నేను ఆకాశంలో ఎదగాలనుకుంటున్నాను. | 6 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి:ఈ కాల్పుల్లో ఇద్దరు సిక్కులు షహీద్ భాయ్ కృషన్ భగవాన్ సింగ్, షహీద్ భాయ్ గుర్జిత్ సింగ్ నిక్కే సరావన్ అమరులయ్యారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. | ఈ కాల్పుల్లో కొందరు తీవ్రంగా గాయపడగా, ఇద్దరు సిక్కులు షహీద్ భాయ్ కృషన్ భగవాన్ సింగ్, షహీద్ భాయ్ గుర్జిత్ సింగ్ నిక్కే సరవన్ అమరులయ్యారు. | 6 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: 2014 ఎన్నికల్లో బీజేపీ 17, కాంగ్రెస్ 9, జేడీఎస్ 2 స్థానాలు గెలుచుకున్నాయి | 2014 ఎన్నికల్లో బీజేపీ 17, కాంగ్రెస్ 9, జేడీఎస్ 2 స్థానాలు గెలుచుకున్నాయి | 4 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి:మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. | ప్రభుత్వం వెంటనే మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా గ్రామస్తులు కోరారు. | 6 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:అయితే దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ విషయాన్ని ధృవీకరించలేమని పోలీసులు తెలిపారు. | దర్యాప్తు అవకుండా ఈ విషయాన్ని ధృవీకరించలేమని పోలీసులు తెలిపారు. | 2 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి: ఎంబిబిఎస్, పిజి లేదా డిప్లొమా ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. | ఎంబిబిఎస్, పిజి లేదా డిప్లొమా ఉన్నవారు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. | 6 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:ఈ దాడికి పాల్పడింది ఎవరో, దాడికి కారణం ఏమిటో ఇంకా తెలియరాలేదు. | ఈ దాడికి కారణం ఏమిటో మరియు పాల్పడింది ఎవరో ఇంకా తెలియలేదు. | 4 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
తరువాత సేన ఎన్. సి. పి. కాంగ్రెస్ లతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. | అప్పుడు ప్రభుత్వ ఏర్పాటు కొసం ఎన్సిపి, కాంగ్రెస్లతో సేన చేతులు కలిపింది. | 5 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:నేను పాడటానికి వెళ్ళడం లేదు. | నాకు పాడాలని లేదు. | 4 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెదేపా) లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం మానేసింది. | హైదరాబాద్: తెలంగాణ లోక్ సభ ఎన్నికల పోటీ నుండి తెలుగు దేశం పార్టీ (తేదేపా) వైదొలగింది. | 4 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి: ఈ చిత్రంలో ఆమె షా రుఖ్ ఖాన్ సరసన ప్రధాన పాత్ర పోషించింది. | ఈ చిత్రంలో ఆమె షా రుఖ్ ఖాన్ సరసన ప్రధాన పాత్ర పోషించింది. | 6 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 105 స్థానాలు గెలుచుకోగా, శివసేనకు 56 స్థానాలు వచ్చాయి. | మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 స్థానాల్లో 105 బీజేపీ గెలుచుకోగా శివసేనకు 56 దక్కాయి. | 4 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:రేపు వర్షం పడే అధిక సంభావ్యత ఉంది. | రేపు వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంది | 2 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
మీరు ఇక్కడ సంతకం చేయగలరా? | దయచేసి ఇక్కడ సంతకం చేయగలరా? | 5 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:నేను ఇల్లు కొనాలనే ఆలోచనను వదులుకున్నాను. | ఇల్లు కొనే ఆలోచన విరమించుకున్నాను. | 4 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి: నేను స్వయంగా అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. | నేను స్వయంగా ఆ ప్రదేశానికి వెళ్లవలసిన అవసరం లేదు | 2 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
అనంతరం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. | అనంతరం,రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. | 5 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి:భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భారత స్టంపర్ ద్వారా అత్యధిక స్కోరు చేసిన రికార్డును సొంతం చేసుకున్నాడు. | అత్యధిక పరుగులు తీసిన భారత స్టంపర్ గా మాజీ భారత జట్టు నాయకుడు మహేంద్ర సింగ్ ధోనీకి రికార్డు కలదు. | 6 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:ఈ చిత్రంలో రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేశ్, కేథరిన్ త్రేసా, ఇజాబెల్లా లైట్ కథానాయికలు. | ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ ట్రెసా మరియు ఇజాబెల్లా లీట్ మహిళా ప్రధాన పాత్రల్లో నటించారు. | 4 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి:
బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. | ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ సంచలన మృతి కేసుని సిబిఐ దర్యాప్తు చేస్తున్నది. | 1 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:గురునానక్ దేవ్ 550వ జయంతిని పురస్కరించుకుని ప్రతి గ్రామానికి 550 మొక్కలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. | గురునానక్ దేవ్ 550 జయంతి సందర్భంగా గ్రామాలలో నాటేందుకు 550 మొక్కల పంపిణీ జరుగుతున్నది. | 2 | ['tel'] |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
జాగ్రత్తగా సన్నాహాలు విజయవంతం అవుతాయి. | జాగ్రత్తలు తీసుకుంటే సన్నాహాలు బాగా జరుగుతాయి | 3 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి:
ఒక పెద్ద గిన్నెలో, పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు మరియు చక్కెర కలపండి. | ఒక పెద్ద గిన్నెలో, మైదా , బేకింగ్ పౌడర్, ఉప్పు మరియు చక్కెరను జల్లెడ పట్టండి. | 1 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి: తిరువనన్తపురంః ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి తనకు లేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి. ఎస్. శ్రీధరన్ పిళ్ళై స్పష్టం చేశారు. | తిరువనన్తపురంః భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి. ఎస్. శ్రీధరన్ పిళ్ళై ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి తనకు లేదని స్పష్టం చేశారు. | 2 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి:
తాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం వంటి ప్రాథమిక సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో లేవు. | తాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం వంటి కనీస సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో లేవు. | 1 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి:మేము మరింత అర్హత ఉన్న వారిని నియమించుకోవాలి. | మేము మరింత అర్హత కలిగిన వ్యక్తులను నియమించాలి. | 6 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి: ఈశాన్య భారతంతో పాటు దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. | ఈశాన్య మరియు దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. | 2 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి: ఢిల్లీ బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతిపై ఇంకా మిస్టరీ వీడలేదు. | ఢిల్లీలోని బూరారీలో ఒకే కుటుంబమలోని 11 మంది మృతిపై ఇంకా వీడని రహస్యం. | 2 | ['tel'] |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
నా గడియారం రెండు నిమిషాలు వేగంగా ఉంది. | నా గడియారం దాదాపు రెండు నిమిషాల త్వరాగా ఉంది. | 3 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: టీం ఇండియా పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. | పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ మరోసారి వార్తల్లోకొచ్చింది . | 4 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెడ్ కుష్నర్తో కలిసి భారత పర్యటనకు వచ్చారు. | తన భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెడ్ కుష్నర్లతో కలిసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటనలో ఉన్నారు. | 4 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. | అమ్మాయి తండ్రి ఫిర్యాదు చెయ్యగా పోలీసులు యువకులపై కేసు నమోదు చేశారు. | 2 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: మహారాష్ట్రలో రాష్ట్ర ఎన్నికల తర్వాత శివసేన కూటమి నుంచి వైదొలిగి కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. | మహారాష్ట్రలో శివసేన రాష్ట్ర ఎన్నికల తరువాత ఎండిఏను విడనాడి కాంగ్రెస్, ఎన్సీపీల్ కలిసి ప్రభుత్వం ఏర్పరచింది. | 4 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, బీఎస్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. | పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, బీఎస్ఎఫ్ సిబ్బంది సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి హరవుడిగా చేరుకున్నారు. | 5 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:నేను నిన్ను దాదాపు నమ్ముతున్నాను. | నేను నిన్ను విశ్వసించడం ప్రారంభించాను. | 4 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:దయచేసి భవిష్యత్తులో మరింత శ్రద్ధ వహించండి. | మీరు భవిష్యత్తులో మరింత శ్రద్ధ వహించాలి. | 4 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి:అతను పని కోసం చూస్తున్నాడని విన్నాను. | అతను ఉద్యోగం కోసం చూస్తున్నాడని విన్నాను. | 6 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి:నేను ఏమి చేయాలో మీరు చెప్పగలరా? | ఏమి చేయాలో మీరు నాకు సలహా ఇవ్వగలరా? | 6 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:ఆమె మీలాగే ఓపిక లేదు. | నీకు ఉన్నంత ఓపిక ఆమెకు లేదు. | 4 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి: మీరు దీనికి వ్యతిరేకంగా ఉన్నారని నాకు తెలుసు. | మీకు నచ్చలేదని నాకు అర్థమైంది | 6 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. | మృతుడికి భార్యా, ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులున్నారు. | 2 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:కేసు దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. | కేసు దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. | 4 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలన్న ఆహ్వానాన్ని తాను అంగీకరించినట్లు పంజాబ్ క్యాబినెట్ మంత్రి నవజోత్ సింగ్ సిధు తెలిపారు. | ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారోత్సవనికి తాను హాజిరౌతున్నట్టు పంజాబ్ క్యాబినెట్ మంత్రి నవజోత్ సింగ్ సిధు తెలిపారు. | 4 | ['tel'] |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
అతను నమ్మదగినవాడు అని నేను నమ్ముతున్నాను. | అతను నేను విశ్వసించగల వ్యక్తి అని నేను నమ్ముతున్నాను. | 3 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: పోలీసులు ఆత్మహత్య వెనుక ఎటువంటి స్పష్టమైన కారణం కనుగొనబడలేదు మరియు తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. | పోలీసులు ఆత్మహత్య వెనుక గల కారణం కనుక్కోలేక తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. | 4 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: ఆమె తల్లిదండ్రులు రేపు వస్తారా లేదా అనేది మాకు తెలియదు. | రేపు ఆమె తల్లిదండ్రులు వస్తారో లేదో మాకు తెలియదు. | 4 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి:
ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రావసాహెబ్ దన్వే కూడా హాజరుకానున్నారు. | ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర దన్వే, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రావసాహెబ్ ఫడ్నవీస్ కూడా హాజరుకానున్నారు. | 1 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి: సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కర్ణాటక తమిళనాడుకు కావేరి జలాన్ని విడుదల చేయడానికి నిరాకరించింది. | సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తమిళనాడుకు కావేరీ నీటి వాటాను విడుదల చేసేందుకు కర్ణాటక నిరాకరించింది. | 6 | ['tel'] |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మినీ బస్సు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. | ఇందుకు సంబంధించి పోలీసులు నమోదు చేసి మినీ బస్ డ్రైవరును వెతుకుతున్నారు. | 3 | ['tel'] |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
మేము విమానాలు గురించి విన్నాము. | విమానాల గురించి కూడా తెలుసుకున్నాం. | 3 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:ఆ నగరానికి చాలా ఆసక్తికరమైన గతం ఉంది. | ఈ నగరానికి సుదీర్ఘమైన మరియు ఆసక్తికరమైన చరిత్ర ఉంది. | 2 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి:నేను నిన్ను విశ్వసించగలనని నమ్ముతున్నాను. | నేను నిన్ను విశ్వసించగలనని ఆశిస్తున్నాను | 6 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి: మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. | మరోవైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. | 2 | ['tel'] |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
మీ సమస్యల గురించి చెప్పు. | మీరు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి చెప్పగలరా? | 3 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:ఈ సందర్భంగా, సుఖ్ వీందర్ సింగ్ బింద్రా సోధి సమక్షంలో పంజాబ్ రాష్ట్ర యువజన అభివృద్ధి బోర్డు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. | ఈ సందర్భంలో , సుఖ్ వీందర్ సింగ్ బింద్రా సోధి సమక్షంలో పంజాబ్ రాష్ట్ర యువజన అభివృద్ధి బోర్డు చైర్మన్గా బాధ్యత వహించారు . | 2 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: ఈ చిత్రం ఒక్క భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా భారీ విజయాన్ని సాధించింది. | ఈ చిత్రం ఒక్క భారతదేశంలో, అంతర్జాతీయంగా కూడా భారీ విజయాన్ని సాధించింది. | 4 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మహేందర్ సింగ్ గ్రేవాల్, సహనేవాల్ శరణ్ జిత్ ధిల్లన్, మాజీ మాలా రంజిత్ సింగ్ ధిల్లన్ తదితరులు పాల్గొన్నారు. | ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మహేశిందర్ సింగ్ గ్రేవాల్, సహనేవాల్ ఎమ్మెల్యే శరంజిత్ ధిల్లాన్, మాజీ ఎమ్మెల్యే రంజిత్ సింగ్ ధిల్లాన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. | 2 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి:
మీరు అంగీకరిస్తారని నేను అనుకున్నాను. | నేను ఒప్పుకుంటానని అనుకున్నాను. | 1 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి: రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సి. పి. జోషి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. | రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సిపి జోషీ సుప్రీం కోర్టుని ఆశ్రయించి సదరు హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేశారు. | 2 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:ఇంటిని శుభ్రపరచడంలో ఆమె అతనికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. | ఆమె ఇంటిని శుభ్రం చేయడానికి అతనికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. | 4 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి: ఆ తరువాత ప్రతినెలా సంకష్టి శ్రీ గణేష్ చతుర్థి జరుపుకుంటారు. | ఆ తరువాత చతుర్థి తిథి ఏర్పడుతుంది, ఇక ప్రతి నెల వచ్చే చతుర్థి నాడు సంకష్టి శ్రీ గణేశ చతుర్థిని జరుపుకోవడం జరుగుతుంది. | 6 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి: ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. | ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. | 6 | ['tel'] |
ఈ వాక్యం మరోరకంగా రాయి: మేము దాని కోసం సిద్ధంగా ఉండాలి. | మనం సిద్ధంగా ఉండాలి. | 6 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:ఈ కేసులో నటులు సైఫ్ అలీ ఖాన్, సోనాలి బెంద్రే, తబు, నీలం సహ నిందితులు. | ఈ కేసులో నటులు సైఫ్ అలీ ఖాన్, సోనాలి బెంద్రే, తబు, నీలం కూడా నిందించబడ్డారు. | 2 | ['tel'] |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘మహానటి’. | నాగ్ అశ్విన్ రచన దర్శకత్వం చేసిన సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘మహానటి’. | 5 | ['tel'] |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
ప్రపంచ ఆరోగ్య సంస్థ (ఎవరు) వైరస్ ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన స్థాయిలో వ్యాప్తి చెందుతున్నందున కరోనావైరస్ వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. | ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. | 3 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:ఈ ఘటన జరిగిన సమయంలో శ్రీశాంత్ భార్య, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, కానీ ఎవరూ గాయపలపాలు కాలేదు. | ప్రమాదం సంభవించిన సమయంలో శ్రీశాంత్ యొక్క భార్య, కుమార్తె ఇంట్లోనే ఉన్నారు, కానీవారు గాయపడలేదు. | 2 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:ఛత్రపతి శివాజీ మహారాజు సైన్యాధిపతి తానాజీ మాలుసరే జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. | ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి తానాజీ మాలుసరే మీద ఆధారపడి ఉంది ఈ చిత్రం. | 4 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి: ఈ కార్యక్రమంలో సంజీవ్ జమ్వాల్, రవి కుమార్, ముకేశ్ కుమార్, బల్బీర్ సింగ్ చిబ్, కాజల్ప్రేమి, జై భరత్, పర్దీప్ కుమార్ పాల్గొన్నారు. | ఈ కార్యక్రమంలో సంజీవ్ జమ్వాల్, రవి కుమార్, ముకేశ్ కుమార్, బల్బీర్ సింగ్ చిబ్, కాజల్ప్రేమి, జై భరత్, పర్దీప్ కుమార్ పాల్గొన్నారు. | 2 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:జనరల్ ఖాసిం సోలేమాని హత్యకు ప్రతీకారంగా ఇరాక్ లో ఇరాన్ మన దళాలపై క్షిపణి దాడులు చేసింది. | జనరల్ ఖాసిం సోలేమాని హత్యకు ప్రతీకారంగా ఇరాక్ లో ఇరాన్ అమెరికా దళాలపై క్షిపణి దాడులు చేసింది. | 2 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:అయితే ఇది హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. | అయితే ఇది ఆత్మహత్యా లేక హత్యా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. | 4 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి: హెచ్-1బి వీసా నిబంధనలో డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రణాళికలు భారతీయులపై ప్రభావం చూపనున్నాయి. | యుఎస్: హెచ్-1 వీసా నిబంధనపై డొనాల్డ్ ట్రంప్ యొక్క నూతన ప్రణాళికలు భారతీయులపై ప్రభావం చూపనున్నాయి. | 2 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. | మనీ శర్మ స్వరలు కూర్చుతున్న ఈ చిత్రాన్ని శ్రవంతి రవి కిషోర్ నిర్మిస్తున్నారు. | 2 | ['tel'] |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిపై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. | కేసు దర్యాప్తు చేసి పోలీసులు నిందితుడిపై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. | 4 | ['tel'] |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:నేను ఇంత సంతోషంగా ఉన్నానని నేను అనుకోను. | నా ఆనందం ఇంతకు ముందు ఉన్నంత గొప్పదని నేను అనుకోను. | 2 | ['tel'] |